పాలక్ పనీర్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 684
Likes :

Preparation Method

  • పనీర్ చిన్నచిన్న ముక్కలుగా చెయ్యాలి.
  • పాలక్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • ఉల్లిపాయ, అల్లం మరియు వెల్లుల్లిని రుబ్బాలి. 
  • జీడీ పప్పుని వేరేగా  రుబ్బాలి.
  • జీలకర్రని  దంచి వేయించాలి.
  • కాప్సికం నుంచి గింజ తీసి త్రిభుజం ఆకారంగా ముక్కలు చేసుకోవాలి.
  • పచ్చి మిర్చి చీలికలుగా చేసుకోవాలి.
  • మిగిలిన ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకోవాలి.
  • టమాటాని రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పెనంలో వెన్న వేడి చేసి అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముద్దని వేసి కలుపుకోవాలి.
  • కారంపొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • పాలక్ని కలుపుకోవాలి.
  • కొద్దీ కొద్దిగా నీళ్లు కలిపి, జీడీ పప్పు ముద్ద వేసి మూడు నిమిషాలు వరకు వేడి చెయ్యాలి.
  • టమాటా ముద్ద,జీలకర్ర పొడి,గరం మసాలా,రంగు పొడి మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
  •  ఐదు నిమిషాలు వరకు వేడి చెయ్యాలి.
  •  రెండు వందల మిల్లీలీటర్ నీళ్లు దాంట్లో వేసి మూడు నిమిషాలు వరుకు  ఉంచుకోవాలి.
  • మరొక   పెనంలో వెన్న వేసి వేడి చెయ్యాలి.
  • ఉల్లిపాయ మరియు కాప్సికం దోరగా  వాయించాలి.
  • దీన్ని వేయించిన మసాలా లో కలుపుకోవాలి.
  • పనీర్త వేసిన తరువాత తక్కువ మాంట పేటి రెండు నిమిషాలు వరకు ఉడికించాలి.
  • మంట నుండి తలిగించి వేడిగా అందించాలి.
  •  
     
     
  •   

Choose Your Favorite North Indian Recipes

  • పప్పు బెండకాయ

    View Recipe
  • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

    View Recipe
Engineered By ZITIMA