రొట్టె పూరి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 3177
Likes :

Preparation Method

  • మైదా, ఉప్పు ,వంట సోడా కలిపి జల్లించి పెట్టుకోవాలి.
  • బ్రెడ్ అంచులు తీసి నీరులో తడిపి,వెంటనే పిండి మెదిపి ఉంచాలి.
  • మెదిపిన బ్రెడ్,పెరుగు, నీరు,మరియు మైదా మిశ్రమం వేసి మెత్తని ముద్దలా కలుపుకోవాలి.
  • పెద్ద ఉండలుగా చేసి గుండ్రంగా వత్తుకోవాలి.
  • ఒక పెనంలో ఇదయంనువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • వత్తుకున్న పురిలని వేసి వేయించాలి.
  • మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే చేసుకోవాలి. బాగా వేయించి అందించాలి.

కీవర్డ్:  పంజాబీ.

Choose Your Favorite North Indian Recipes

  • పప్పు బెండకాయ

    View Recipe
  • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

    View Recipe
Engineered By ZITIMA