పప్పు బెండకాయ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1840
Likes :

Preparation Method

  • పెసరపప్పుకు పసుపుపొడి కలిపి ఉడికించాలి.
  • బెండకాయలను పలచని వలయాలుగా తరగాలి,
  • ఉల్లిపాయను తరగాలి.
  • పెనమును ఇదయం నువ్వుల నూనెతో వేడి చేయాలి.
  • బెండకాయలను బాగా వేయించాలి .
  • వేరొక పెనములో టేబుల్ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడిచేయాలి .
  • ఆవాలను  వేయించాలి.చిటపటలాడిన తర్వాత ,ఎండిమిరపకాయ ముక్కలను, ఉల్లిపాయ మరియు కరివేపాకును వేయాలి.
  • దీనిని పప్పులో వేయాలి. 
  • ఉప్పును కలపాలి.
  • వేయించిన బెండకాయలను పప్పులో వేయాలి.బాగా కలిపి అందించాలి.

Choose Your Favorite North Indian Recipes

  • పప్పు బెండకాయ

    View Recipe
  • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

    View Recipe
Engineered By ZITIMA