కడాయి మష్రూమ్

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఏడు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 5129
Likes :

Preparation Method

  • పుట్టగొడుగులని రెండుగా తరగాలి.
  • ఎండుమిర్చిని చీరుకోవాలి.
  • ఉల్లిపాయని తరగాలి.
  • పెనం లో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ,ఎండుమిర్చి వేసి వేయించాలి.
  • పుట్టగొడుగులు వేసి బాగా కలుపుకోవాలి.
  • దానికి కారం,ఉప్పు వేసి బాగా వేయించాలి.
  • పుట్టగొడుగులు వేగాక జీలకర్ర పొడి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు వేయించాలి.
  • వేడిగా అందించుకోవాలి.
Engineered By ZITIMA