కప్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 911
Likes :

ఒవేన్ ని 350°F వద్ద ముందుగా వేడిచేసుకోవాలి. 

Preparation Method

  • మైదా మరియు బేకింగ్ పొడి కలిపి తీసుకొని బాగా జల్లెడ పట్టాలి.
  • ఎలక్ట్రిక్ బ్లెండర్ తో, పంచదార మరియు వెన్నని కలిపి క్రీం లాగ చేసుకోవాలి.
  •  కోడిగుడ్డు పగలకొట్టి, గుడ్డు పచ్చసోన మరియు తెల్లసోన వేరుచేసి బాగా కొట్టాలి.
  • దీనికి వెన్న పంచదార మిశ్రమం కలిపి బాగా కలియ కొట్టాలి.
  • మైదా మరియు బేకింగ్ పొడి కలపండి.
  • కొద్ది కొద్దిగా పాలు కలుపుతూ, చక్కని మిశ్రమాన్ని చేయాలి.
  • కప్ కేక్ చేసే అచ్చులను తీసుకొని, ఈ మిశ్రమాన్ని కప్ కేక్ అచ్చులలో నింపి, 20 నిముషాల సేపు బేక్ చేయండి.
  • బాగా చల్లారిన తరువాత, అందించండి.  

You Might Also Like

Engineered By ZITIMA