స్పైసి మసాలా మటన్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 1787
Likes :

Preparation Method

  • మటన్ చిన్న ముక్కలుగా కొయ్యాలి.
  • ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకోవాలి.
  • పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • అల్లం తురుముకోవాలి.
  • సగం అల్లం ని ఉప్పు తో కలిపి పెట్టుకోవాలి.
  • మటన్ ముక్కలను తురిమిన అల్లం ఉప్పు కలిపి ముప్పై నిమిషాలు పటు అలాగే ఉంచాలి.
  • దాల్చిన చెక్క యాలకలు ,మిరియాలు,మూడు ఎర్ర మిరపకాయలను ,వెల్లుల్లి,చిన్న ఉల్లిపాయలు,ఒక లవంగం కలిపి ముద్దా చేసుకోవాలి.
  • ఒక మందపాటి పాత్రను ఇదయం నువ్వులు నూనెతో వేడి చేసుకోవాలి.
  • తరువాత ఏలకులు ,లవంగం ,ఎర్ర మిరపకాయలు,తురిమిన అల్లం ,ఉల్లిపాయలు,పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
  • మటన్ ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాలు వరకు వేయించాలి.
  • ఇప్పుడు మసాలా పసుపు వేసి ఇంకో ఐదు నిమిషాలు వేయించాలి.
  • తగినంత నీటిని పోసి ముథ పెట్టుకొని ఉడికించాలి.
  • మటన్ ముక్కలు ఉడికి మసాలా పట్టేలా అయ్యాక కొత్తిమీర ఆకులతో అలంకరించాలి.
  • మంట మీద నుంచి దించి అందించాలి.
Engineered By ZITIMA