మటన్ కుర్మా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 1915
Likes :

Preparation Method

  • మటన్ లో నీళ్లు, పసుపు , చిన్న ఎర్రని ఉల్లిపాయ, ఒక టీ స్పూన్ అల్లం వెల్లులి ముద్ద మరియు ఉప్పు వేసి ఉడికించాలి.
  • పెద్ద ఉల్లిపాయలను పొడవుగా తరుముకోవాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి వేయాలి.
  • ఉల్లిపాయలను దోరగా వేయించాలి మరియు చల్లార్చాలి .
  • ఉల్లిపాయలతో పాటు పెరుగు వేసి ముద్దలా చేసుకోవాలి.
  • లోతైన పెనంలో మూడు టేబుల్ స్పూన్ల ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చిన చెక్క , జీలకర్ర, బిర్యానీ ఆకు మరియు యాలకలు వేసి వేపాలి.
  • అల్లం వెల్లులి ముద్ద వేసి మరియు వేపాలి.
  • తక్కువ మంటలో పెట్టుకొని మరియు మాసాల ముద్ద వేసి  బాగా వేపాలి.
  • ధనియాలు పొడి, కాశ్మీరీ కారం పొడి , కారం , టమాటో సాస్, గరం మాసాల పొడి వేసి మరియు బాగా వేపాలి.
  • ఉడికించిన మటన్ వేసి మరియు ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • కుర్మా ఇగురు అయ్యాక మంట నుండి తీసి  మరియు అందించుకోవాలి.
Engineered By ZITIMA