మేక మాంసం ముక్కలు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 3975
Likes :

Preparation Method

  • మటన్  లో ఉప్పు వేసి ఉడికించాలి .
  • మిరియాలు ,ధనియాలు, వెల్లుల్లి, సోపు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు పచ్చిమిరపకాయలు రోలు  లో  వేసి  మెత్తగా రుబ్బాలి  .
  • ఒక పెనం లో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి .
  • అందులో మసాలా , పసుపు వేసి పచ్చివాసనా పోయినంత వరకు వేయించాలి. 
  • వేయించిన మసాలా లో మటన్ ముక్కలు వేసి తక్కువ మంట పెట్టి ఉడికించాలి మసాలా మటన్ ముక్కలకు  పట్టినంతవరకు   .
  • వేడిగా అందించాలి .
Engineered By ZITIMA