మటన్ దుమ్ముల ఇగురు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4692
Likes :

Preparation Method

  • ప్రెజర్ కుక్కర్ లో మటన్ దుమ్ములని బాగా ఉడికించాలి.
  • ఉల్లిపాయని బాగా తరగాలి.
  • సోపు గింజల్ని,జిలకర్రని మరియు ధనియాలని బాగా కాల్చాలి.
  • వాటిని ఒక ముద్దలా రుబ్బాలి.
  • ఎండుమిర్చిని ఛీరాలి.
  • కొబ్బరి ని తురిమి రెండు కప్పుల పాలని తియ్యాలి.
  • ఒక మందపాటి పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.వేడి అయ్యాక దాల్చిన చక్క,లవంగాలు,ఉల్లిపాయలు మరియు ఎండుమిర్చి వేయాలి.
  • మసాలా వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి.
  • మటన్ దుమ్ములని,కారంని,పసుపుని మరియు ఉప్పు వేయాలి.
  • కొబ్బరి పాలని వేయాలి.
  • ఇగురు దగ్గరకి వచ్చేవరకు ఉంచి,పొయ్య మీద నుంచి దించాలి మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA