నువ్వుల పొడి

Spread The Taste
Makes
రెండు వందల గ్రాములు
Preparation Time:
Cooking Time:
Hits   : 1163
Likes :

Preparation Method

  • పెనంని వేడి చేసి,నువ్వులని పొడిగా వేయించి మరియు ఎండుమిర్చిని వేరేగా వేయించాలి.మిక్సర్ లో రుబ్బాలి.
  • కొబ్బరి తురుమిని పొడిగా వేయించాలి బంగారం రంగులో వచ్చేవరకు ఉంచి అప్పుడు నువ్వులని మరియు ఎండుమిర్చిపొడిని వేయాలి.
  •  ఉప్పు వేసి గాలి వెళ్లని ఒక డబ్బా లో భద్రపరుచుకోవాలి.
  • అతిశీలపరుచుకొని ఉపయోగించుకోవాలి.
Engineered By ZITIMA