కరివేపాకు పొడి

Spread The Taste
Makes
రెండువందలయాభై గ్రాములు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time:
Hits   : 1332
Likes :

Preparation Method

  • పెనమును వేడి చేయాలి. 
  • కరివేపాకు, ఎండిమిరపకాయ మరియు ఉప్పు ను  విడిగా  తక్కువ  మంటలో  వేయంచాలి. 
  •  దీనిని  దంచి గాలి తగలని పాత్రలో నిల్వ చేసుకోవాలి. 
  • ఇదయం నువ్వుల నూనెతో కలిపి ,ఇడ్లీ ,దోస, మరియు అన్నం తో కలిపి  అందించాలి . 
Engineered By ZITIMA