టమాటా జాం

Spread The Taste
Makes
300 గ్రాములు
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 1090
Likes :

Preparation Method

  • టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • అడుగు మందపాటి గిన్నెలో 200 మి.లీ నీళ్లు తీసుకొని, పంచదార కలపాలి.
  • ఇందులో టమాట ముక్కలువేసి కలుపుతూ ఉండాలి.
  • చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి.
  • చల్లారినాక, అందించండి.
  • పంచదార ఎంత అనేది, టమాటాల మీద ఆధారపడి ఉంటుంది.
Engineered By ZITIMA