కోల్కతా రసగుల్లా

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 2803
Likes :

Preparation Method

  • మంద పాటి గిన్నె లో పాలు పోసి బాగా మరిగించాలి.
  • అందులో నిమ్మరసం పిండి ఒక పది నిముషాలు వరకు బాగా కలపాలి.
  • పాల విరుగు తయారవుతుంది .
  • ఒక గుడ్డలో వడబోయాలి.
  • నీరు పూర్తిగా తీసేయాలి.
  • ఈ పనీర్ ను మెత్తగా పది నిమిషాల పాటూ మెదిపి చిన్న ఉండలు గా చేసుకోవాలి.
  • ఒక పాత్ర లో పంచదార , నీళ్లు పోసి కలపి మరిగించాలి.
  • రసగుల్లాలను ఈ పంచదార మిశ్రమం లో ముంచి ఉంచాలి.
  • తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచాలి.
  • మంట నుంచి దించి , మూడు నాలుగు గంటలు నాననివ్వాలి,
  • ఇపుడు అందించుకోవచ్చు.

You Might Also Like

Choose Your Favorite Indian Regional Recipes

  • కోల్కతా రసగుల్లా

    View Recipe
Engineered By ZITIMA