రోటి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరువై నిమిషాలు
Hits   : 792
Likes :

Preparation Method

  • వెడల్పు అయిన గిన్ని తీసుకుని ఉప్పు టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె నీరు వేసి మెత్తగా పిండి ముద్ద చేసుకుని మూత పేటి ఒక ఇరువై నిమిషాలు ఉంచుకోవాలి.
  • మెత్తగా అయిన పిండి ముద్దని తీసుకుని మిగిలిన ఇదయం నువ్వుల నూనె వేసి కలిపి ఒక ఇరువై నిమిషాలు వదిలేయాలి.
  • పిండి ముద్దని ఎనిమిది సరైన భాగాలుగా విడదీసుకోవాలి.
  • గోధుమపిండి చల్లి గుండ్రముగా ఉండలుగా  చేసుకోవాలి.
  • నాన్ స్టిక్ పాన్ తీసుకుని వేడిచేయాలి.
  • రోటి వేయాలి.
  • ఒక వైపు ఉడికాక, ఎప్పుడైతే బుడగలు కనిపిస్తాయో, అన్ని వైపులా కదిపి, రెండు  వైపులా ఎర్రగా అయ్యాక మంట మీద  నుండి తీసి  ప్రత్యక్ష మంట మీద కాల్చి అందిచుకోవాలి.
  • ఎక్కువ సేపు ప్రత్యక్ష మంట మీద ఉంచకూడదు.
Engineered By ZITIMA