మసాలా చపాతీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై ఐదు నిమిషాలు
Cooking Time: నాలుగు నిమిషాలు ఒక చపాతీ కోసం
Hits   : 879
Likes :

Preparation Method

   చపాతీ కోసం

  • గోధుమ పిండి, ఉప్పు కొంచం కొంచం నీరు పోసి పిసుకుంటూ కలుపుకోవాలి.
  • నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి.

మసాలా కోసం

  • బంగాళా దుంపలు ఉడికించి తొక్కతీసి పిసుకోవాలి.
  • అల్లం, వెల్లులి, సోపు అన్ని రుబ్బి ముద్ద చేసుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడి చేసుకోవాలి.
  • అల్లం, వెల్లులి, సోపు ముద్ద మరియు పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  • ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి.
  • బంగాళా దుంపలు మిశ్రమం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా వేయించాలి.
  • కొత్తిమీర ఆకులు వేసి అలంకరించి మంట మీద నుండి దించి పక్కన పెట్టుకోవాలి.

మసాలా చపాతీ కోసం

  • పిండి ముద్దని తీసుకుని చిన్న ఉండలు చేసుకోవాలి.
  • ఆ ఉండలుని తీసుకుని బాల్ లా చేసుకోవాలి.
  • బంగాళాదుంపలు మసాలా తీసుకుని ఉండలా మధ్యలో పెట్టుకోవాలి.
  • మసాలా సర్దుకోవాలి.
  • మరొక ఉండని తీసుకుని మసాలా పెట్టుకోవాలి.
  • నీరు చల్లి చపాతీని అంచులను సరిచేసుకోవాలి.
  • గోధుమ పిండి చల్లి మళ్ళీ ఉండలుగా చేసుకోవాలి.
  • మిగిలిన అన్ని మసాలా చపాతీలు కూడా అదే విధంగా చేసుకోవాలి.
  • దోస పాన్ వేడిచేసుకుని, చపాతీని వేసుకుని, ఇదయం నువ్వుల నూనె వేసి అనిపైపుల అంచులను కాల్చాలి.
  • ఎప్పుడైతే ఎర్రగా ఆవుతుందో, అన్నివైపులా ఉడికించి బంగారు రంగు వచ్చేలా కాల్చాలి.
  • పొయ్య మీద నుండి దించి వేడిగా అందిచుకోవాలి.

 

Engineered By ZITIMA