పొరల చపాతీ

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఒక చపాతీకి ఐదు నిమిషాలు
Hits   : 1157
Likes :

Preparation Method

  • రెండు కప్పుల మైదా, ఉప్పు కలుపువాలి.
  • కొద్దీ కొద్దీగ వెచ్చని నీళ్లు పోస్తూ పిసికి మెత్తని పిండిలా తయారు చెయ్యాలి.
  • ఈ ముద్దని ఒక తడి వస్త్రం కప్పి ముపై నిమిషాల వరకు అలాగే ఉంచాలి.
  • మూడు టేబుల్ స్పూన్ మైదా పిండిని పక్కన ఉంచుకోవాలి.
  • పిండి ముద్దని నాలుగు సామాన భాగాలుగా చేసుకోవాలి.
  • ముద్దని గోధుమ పిండిలో వత్తుకోవాలి.
  • పిండి ముద్ద ని మందంగా, గుండ్రంగా చేసుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనెని వాటికీ రాసుకోవాలి.
  • ఒక కాగితపు ఫ్యాన్ లా  మలచుకోవాలి.
  • మరల అంచులని కలిపి గుండ్రంగా చేసుకోవాలి.
  • పిండిలో ముంచాలి.
  • మందంగా వత్తుకోవాలి.
  • మిగిలిన మూడు ముద్దలను ఇలాగే తయారు చేసుకోవాలి.
  • ఒక పెనంని వేడి చేసి, చపాతీని ఉంచి చపాతీ అంచులకు ఇదయం నువ్వుల నూనెను వేస్తూ కాల్చుకోవాలి.
  • ఎర్రగా కాలేవరకూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  • బంగారు రంగు వచ్చే వరకూ ఉంచాలి.
  • మంట నుంచి దించి వేడిగా అందించుకోవాలి.
Engineered By ZITIMA