భటురా

Spread The Taste
Makes
పది భటురా
Preparation Time: పది నిమిషాలు
Cooking Time:
Hits   : 638
Likes :

Preparation Method

  • మైదా,పెరుగు,ఉప్పు,వంటసోడా కలిపి దానిని ఒక ముద్దలా చేసుకొని మూత పెట్టి ఉంచాలి.
  • ముద్దని ఒక రాత్రంతా ఉంచాలి.
  • ఉండలుగా చేసుకోవాలి.వృత్తాలుగా పామాలి.
  • పెనం లో ఇదయంనువ్వులనూనె వేసి  వేడి చేసి,వేడి అయ్యాక భటుర్స్ ని నూనెలో  వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి.
  • అది వేగాక గోధుమ రంగులోకి వచ్చాక,పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.
Engineered By ZITIMA