కందిపప్పుతో ఇడ్లీ

Spread The Taste
Serves
3
Preparation Time: 2 గం 20 ని
Cooking Time: 20 నిముషాలు
Hits   : 792
Likes :

Preparation Method

  • కందిపప్పు, బియ్యం కలిపి రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • వీటితోపాటు తురిమిన కొబ్బరి, పచ్చి మిరపకాయలు, ఇంగువ వేసి ముతకగా రుబ్బుకోవాలి.
  • ఉప్పు కలుపుకొని, పక్కకు పెట్టుకోవాలి.
  • ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి.
  • ఒక టీస్పూన్ ఇధయం నువ్వుల నూనె పాన్లో తీసుకొని వేడిచేయాలి.
  • ఆవాలు వేసి పోపుపెట్టి, పిండిలో పోపుతో పాటు, వంటసోడా కలపాలి.
  • ఇడ్లీ ప్లేట్స్ కు ఇధయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • ప్రతి అచ్ఛులో పిండి వేసుకొని, ఆవిరి మీద ఉడికించాలి. 
  • వేడివేడిగా వడ్డించాలి.
Engineered By ZITIMA