మెత్తని ఇడ్లీ

Spread The Taste
Serves
8
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1179
Likes :

Preparation Method

  • బియ్యం మరియు మెంతుల్ని మూడు గంటలసేపు నాననివ్వాలి.
  • మినప్పప్పుని ముప్పై నిముషాలసేపు నాననివ్వాలి.
  • మినప్పప్పుని మెత్తగా రుబ్బుకొని, బియ్యం కొంచం ముతకగా రుబ్బుకోవాలి.
  • బియ్యం, మినప్పప్పు పిండిని కలుపుకొని ఉప్పు వేసుకోవాలి.
  • రాత్రంతా పులవనివ్వాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని ఇడ్లీ ప్లేట్లకు రాసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని ఇడ్లీ ప్లేట్ల అచ్చులో వేసుకొని ఆవిరిమీద ఉడకనివ్వాలి. 
  • వేడివేడిగా వడ్డించాలి.
Engineered By ZITIMA