సేమ్యా రవ్వ ఇడ్లీ

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 791
Likes :

Preparation Method

  • ఒక పాన్లో నెయ్యి తీసుకొని వేడిచేసి, సేమ్యాను వేసి వేగించి, కలుపుకునే గిన్నెలోకి తీసుకోవాలి.
  • అదే పాన్లో రవ్వ కూడా వేసుకొని వేగించాలి.
  • ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక టేబుల్ స్పూన్ ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేయాలి.
  • ఆవాలతో పోపుపెట్టి, కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయలు వేగించి, క్యారెట్, బీన్స్ వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
  • పెరుగు గిలకొట్టుకోవాలి.
  • పెరుగు, వేగించిన కూరగాయ ముక్కలు, సేమ్యా మరియు రవ్వ, ఉప్పు కలుపుకొని ముప్పై నిముషాలసేపు నాననివ్వాలి.
  • అవసరం అయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.
  • ఇడ్లీ ప్లేట్ల మీద తడిబట్టని వేసి, ఒక గరిటెడు పిండిని అచ్చుల్లో పోసుకోవాలి.
  • ఇడ్లీలు ఆవిరిమీద ఉడికించి, వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA