పెసరపప్పుతో ఇడ్లీ

Spread The Taste
Serves
4
Preparation Time: 2 గం 20 ని
Cooking Time: 15 నిముషాలు
Hits   : 814
Likes :

Preparation Method

  • పెసరపప్పు రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • పెసరపప్పుని కొంచం మెతకగా రుబ్బుకోవాలి.
  • తురిమిన కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • పెసరపప్పు, రుబ్బుకున్న ముద్ద, ఉప్పు, వంటసోడా కలుపుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేయాలి.
  • ఆవాలు పోపు వేసి, రుబ్బి కలుపుకున్న మిశ్రమంలో వెయ్యాలి.
  • ఇడ్లీ ప్లేట్స్ కు ఇధయం నువ్వుల నూనె రాసుకొని, అచ్చుల్లో పిండి వేసి ఆవిరి మీద ఉడకనివ్వాలి.
  • వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA