ఇడ్లితో ఉప్మా

Spread The Taste
Serves
3
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 959
Likes :

Preparation Method

  • ఇడ్లిలు పొడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకొని, పోపులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ రంగు వచ్చేవరకు వేగించుకోవాలి.
  • పొడి చేసుకున్న ఇడ్లిలు వేసి, చిన్న మంటలో స్టౌ పెట్టుకొని వేగించుకొని వేడివేడిగా వడ్డించాలి.  
Engineered By ZITIMA