మెంతులతో ఇడ్లీ

Spread The Taste
Serves
8
Preparation Time: 3 గంటల 15 నిముషాలురీ
Cooking Time: 20 నిముషాలు
Hits   : 772
Likes :

Preparation Method

  • మెంతులు మరియు బియ్యాన్ని విడివిడిగా మూడు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • బియ్యాన్ని కొంచం ముతకగాను, మెంతుల్ని మెత్తగాను రుబ్బుకోవాలి.
  • రెండు పిండ్లు కలుపుకొని ఉప్పు వేసుకోవాలి.
  • పిండి ఒక రాత్రంతా పులవనివ్వాలి.
  • ఇడ్లీ ప్లేట్లకు ఇధయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని ఇడ్లీ ప్లేట్ అచ్ఛులలో పిండి నింపుకొని ఆవిరి మీద ఉడకనివ్వాలి.
  • వేడివేడిగా వడ్డించాలి.
Engineered By ZITIMA