సొరకాయ ఇడ్లీ

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: మూడు గంటల ముప్పై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 745
Likes :

Preparation Method

  • సొరకాయను  ముక్కలుగా తురమాలి.
  •  నానపెట్టిన అటుకులు  వేపి దానితో పాటు  కొబ్బరి తురుము, జీలకర్ర , పచ్చిమిరపకాయలను రుబ్బాలి.
  • బియ్యంపిండి వేయంచి,దానికి కొబ్బరి ,తురిమిన సొరకాయ ,కారం. కొత్తిమీర,ఉప్పు వేసి  మూడు గంటలపాటు ఉంచాలి.
  • పిండిని ఇడ్లీ వచ్చేలాగా కలపాలి.
  • ఇడ్లీ ప్లేట్ కు  ఇదయం నువ్వులనూనె  రాయాలి
  • దీనిని ఇడ్లీ ప్లేటులో  పోసి ఉడికించాలి.
  • వేడి ఇడ్లీలను అందించాలి.
Engineered By ZITIMA