విరుదునగర్ పరాటా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ఒక్కో పరాటాకి ఆరు నిముషాలు
Hits   : 834
Likes :

Preparation Method

  • మైదా, నీళ్లు, గుడ్లు, ఉప్పు అన్నిటిని కలిపి ఒక మెత్తని ముద్దగా తయారు చేసుకోవాలి.
  • మరల మూడు టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనెని వేసుకొని కలుపుకోవాలి.
  • అది పొంగే వరకూ ఆరుగంటల వరకూ అలాగే ఉంచాలి.
  • ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఒక పల్చటి పొరలా వత్తుకోవాలి.
  • ఒక కాగితపు ఫ్యాన్ ల మలచుకోవాలి.
  • అంచులను కలిపి మరల ఉండాలా చుట్టుకోవాలి.
  • చపాతీ కర్రతో గుండ్రంగా వత్తుకోవాలి.
  • ఒక పెనంని ఇదయం నువ్వుల నూనెతో వేడి చేసుకోవాలి.
  • అది వేడి అయ్యాక వత్తుకున్న పరోటా వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు కరకర లాడేలా వేయించాలి.
  • వేయించుకున్న పరోటాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.రెండు చేతులతో కాస్త మెదిపి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA