తిరునెల్వేలి హల్వా

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 1065
Likes :

Preparation Method

  • గోధుమని రాత్రంతా నాన పెట్టుకోవాలి.
  • గోధుమని రుబ్బి గోధుమ పాలు తీయాలి.
  • రెండు సార్లు ఈ విధానాన్ని చేసుకోవాలి.
  • పాలుని పులిచినంత వరకు ఉంచుకోవాలి.
  • మెత్తగా ఉన్న పాలు కిందన ఉండిపోతాది మరియు స్పష్టమైన ద్రవ ఫైకి వస్తుంది.
  • స్పష్టమైన ద్రవని తీసి వేయవలెను.
  • ఒక భారీ బాటమ్ పాన్ లో నీళ్లు మరియు పంచదార వేసి ఉడికించాలి.
  • దీనిలో కేసరి రంగు పొడి మరియు కుంకుమ పువ్వు కలుపుకోవాలి.
  • గోధుమ పాలు వేసి కలుపుతువుండాలి.
  • నెయ్య, జీడీ పప్పు, బాదం మరియు పిస్తా పప్పు వేసి కొలుపుకోవాలి.
  • తక్కువ  మంటలో పెట్టి కలుపుతూ ఉండాలి.
  • హల్వా నుండి నెయ్య బైటికి వచ్చినతర్వాత.
  • మంట నుండి తీసి అందించాలి.
Engineered By ZITIMA