మదురై జిగర్తాండ (తీయని పానీయము)

Spread The Taste
Serves
రెండు
Preparation Time:
Cooking Time:
Hits   : 841
Likes :

Preparation Method

  • ఒక పాత్ర లో పాలు, పంచదార  వేసి బాగా కలుపుతూ పాలు సగం అయ్యే వరకూ కలుపుకోవాలి.
  • పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి కాసేపు ఉంచాలి.
  • వేడి నీటి లో పది నిమిషాల పాటు చైనా గడ్డి ని పెట్టి ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  • ఒక రాత్రి అంత బాదం ని నానబెట్టాలి.
  • ఇప్పుడు చైనా గడ్డి ని ముక్కలు గా చేసి ఉంచాలి.
  • ఒక పొడవాటి గ్లాసు లో సుగంధి షర్బత్ , చైనా గడ్డి , బాదం ముద్ద ని, పాలు పోసుకోవాలి.
  • ఒక లోతు గరిటె తో ఐస్ క్రీం ని మీద వేసుకొని, ట్యూటీ ఫ్రూటీ ముక్కల తో అలంకరించి అందించాలి.
Engineered By ZITIMA