కుంభకోణం కడప్ప

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 820
Likes :

Preparation Method

  • పెసర పప్పుని మృదువుగా మరియు మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి.
  • ఉల్లిపాయని ముక్కలుగా చేసుకోవాలి.
  • టమాటని ముక్కలుగా  చేసుకోవాలి.
  • బంగాళాదుంప ఉడికించి, తొక్క తీసి మరియు ముద్దలుగా చేసుకోవాలి.
  • కొబ్బరికాయ మరియు సోపుని బాగా రుబ్బాలి.
  • ఒక పెనంలో టేబుల్ స్పూన్ ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చెయ్యాలి.
  • పచ్చి మిర్చిని వేపాలి.
  • ఉడికిన సెనగ పప్పుని వేసి వేయించుకొని తర్వాత పచ్చి మిర్చితో పటు రుబ్బుకోవాలి.
  • మిగిలిన ఇదయం నువ్వులు నూనె పెనంలో వేసి వేడి చెయ్యాలి.
  • ఆవాలు,కరివేపాకు,దాల్చిన, లవంగాలు,ఏలకులు,బిరియాని ఆకు ,ఉల్లిపై మరియు టమాటా వేసి బాగా వేపాలి.
  • కొబ్బరికాయ ముద్ద, అల్లం వెల్లులి ముద్ద మరియు పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ముందుగా వేయించుకున్న సెనగ పప్పు పొడిని వేసుకోవాలి.
  • దీనిలో నీళ్లు మరియు ఉప్పు వేసి పది నిమిషాలు వరకు మూత పెట్టుకోవాలి.
  • బంగాళాదుంప ముద్దలు,నిమ్మరసం మరియు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
  • మంటలో నుండి తీసి వేడిగా అందించాలి. 
Engineered By ZITIMA