కాంచీపురం ఇడ్లీ

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: నలభై నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1266
Likes :

Preparation Method

  • ఉప్పుడు బియ్యం మరియు  ముడి బియ్యం ను కలిపి నాలుగు గంటలపాటు నానపెట్టాలి.
  • సెనగపప్పును వేరేగా  నాలుగు గంటల పాటు నానపెట్టాలి.
  • పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
  • జీడిపప్పును ముక్కలుగా చేయాలి.
  • జీలకర్ర మరియు మిరియాలను దంచాలి.
  • అన్ని రకాల బియ్యములను వేరుగు రుబ్బి,సెనగపప్పును కలపాలి.
  • రెండింటిని కలిపి ఉప్పువేసి రాత్రిఅంతా నానపెట్టాలి .
  • ఇదయం నువ్వుల నూనె తో పెనమును వేడి చేయాలి .
  • ఆవాలు,సెనగపప్పు,మినపప్పు ,దంచిన మిరియాలు,జీళ్ళకర్ర ,అల్లం పొడి ,జీడిపప్పు, పచ్చిమిరపయ  మరియు కరివేపాకు వేసి వేయంచాలి.
  • అన్ని  మసాలాలు పిండి ముద్దకి కలపాలి.
  • ఇడ్లీ ప్లేట్ కు ఇదయం నువ్వులనూనె రాసి,  ప్రతి మూసలో గరిటతో ముద్దను వేయాలి.
  • ఇడ్లీలను ఉడికించి, వేడిగా అందించాలి.
Engineered By ZITIMA