బొబ్బట్లు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: నలపై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1120
Likes :

Preparation Method

  • మైదా, పసుపు రంగుపొడి, నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి .
  • ఇదయం నువ్వుల నూనె వేసి, మూడు గంటల వరకు అలాగే నాననివ్వాలి.
  • రెండు గంటల వరకు సెనగ పప్పుని నీటిలో నానబెట్టుకోవాలి. తరవాత నీటిని వడబోసి అందులో బెల్లం, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసుకోవాలి.
  • ఈ మిశ్రమంని సమాన భాగాలూగా చేసుకోవాలి.
  • ముందుగా కలిపి పెట్టిన పిండి మిశ్రమం నుంచి చిన్న ఉండ తీసుకోవాలి.
  • వత్తుకునే పీట మీద ఇదయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • ఈ ఉండని ఉంచి గుండ్రంగా వత్తుకోవాలి.
  • పప్పు మిశ్రమంని మద్యలో ఉంచాలి.
  • చుట్టూ ఉన్న పిండితో పూర్తిగా మిశ్రమంని మూసివేయాలి.
  • తరువాత మరలా పల్చగా వత్తుకోవాలి.
  • ఒక దోసెలా పెనం నెయ్యి వేసి వీడి చేసుకోవాలి.
  • బొబ్బట్టు ఉంచి నెయ్యి వేస్తూ బంగారు రంగు వచ్చేవరకూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  • ఇప్పుడు వేడిగా అందించాలి.
Engineered By ZITIMA