సుర పుట్టు

Spread The Taste
Serves
3
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1300
Likes :

Preparation Method

  • బాణీలో నీళ్లు మరిగించుకొని ఫిష్ ఉడికించుకోవాలి 
  • బొక్కలని తీసి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,కరివేపాకు ,సన్నగా తరుకున ఉల్లిపాయలు ,గుండ్రంగా తరుకున పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో ఫిష్ వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • దీనికి తురిమిన కొబ్బరి వేసి వేయించుకొని సర్వ్ చేయండి 
Engineered By ZITIMA