ఉప్పు చేప పులుసు

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1216
Likes :

Preparation Method

  • ఎండిన ఉప్పు చేపని నీటితో కడగాలి.
  • జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు మెత్తగా రుబ్బుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయను సన్నగా తురుముకోవాలి.
  • పచ్చి మిరపకాయలు మధ్యకు కోసుకోవాలి.
  • చింతపండు నానపెట్టి, పులుసు తీసుకోవాలి.
  • అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని, ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • కాగిన నూనెలో కరివేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి.
  • ముందుగా రుబ్బుకున్న మసాలా ముద్ద వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • చింతపండు పులుసు పోసి పసుపు, ఉప్పు  వేసి మరగనివ్వాలి.
  • చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఎండు చేపవేసి, పులుసు నుండి నూనె పక్కకు వచ్చేవరకు ఉంచాలి.
  • వేడివేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA