సాల్టెడ్ ఫిష్ ఫ్రై

Spread The Taste
Serves
5
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1240
Likes :

Preparation Method

  • సాల్టెడ్ ఫిష్ ని తరిగి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,కరివేపాకు గుండ్రంగా తరిగిన పచ్చిమిరపకాయలు ,తరిగిన ఉల్లిపాయలు ,వేసి వేయించుకోవాలి 
  • దీనిలో జీలకర్రపొడి ,కారం పొడి ,వేసి వేయించుకోవాలి 
  • దీనిలో ఫిష్ వేసి బాగా కలపాలి 
  • సాల్టెడ్ ఫిష్ లో ఉప్పు ఉంటుంది ,ఉప్పు వేసుకునే టప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా అన్నం తో వడ్డించండి 
Engineered By ZITIMA