ఫిష్ టిక్కా

Spread The Taste
Serves
6
Preparation Time: 1 గంట
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 6893
Likes :

Preparation Method

  • పసుపు ఉప్పు వేసి చేపని బాగా కడగాలి 
  • చినిగే పిండి ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి
  • ఒక గిన్నె లో చేప వేసి దానిలో చినిగే పిండి ,పెరుగు, ఇలాచీ పొడి ,గరం మసాలా ,ఫ్రెష్ క్రీం ,కారంపొడి ,నల్లఉప్పు ,బట్టర్ వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన ఉన్నచలి 
  • చేపని ని గట్టిగా పిండి నూనె రాసి ఒక ముడ్లునిముషాలు బేక్ చేసుకోవాలి 
  • చేప ఉడికినాక ఒవేన్ లో నుంచి తీసి సర్వ్ చేసుకోండి 
Engineered By ZITIMA