ఫిష్ కట్లెట్

Spread The Taste
Serves
5
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 1360
Likes :

Preparation Method

  • ఫిష్ ని ఉడికించుకొని ,బోన్స్ తీసెసి పక్కన పెట్టుకోవాలి 
  • గుడ్డు ని పగలకొట్టి ఉప్పు వేసి బీట్ చేసి పెట్టుకోవాలి 
  • ఆలుగడ్డ ని ఉడికించుకొని ,పొట్టు తీసి  మాష్ చేసి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక అల్లం వెల్లులి పేస్ట్ ,కారంపొడి ,పసుపు ,కొత్తిమీర ,వేసి వేయించుకొని గ్రైండ్ చేసిపెట్టుకోవాలి 
  • ఇపుడు ఫిష్ ,మాష్ చేసుకున్న అలుగడ,రుబ్బిన మసాలా ,నిమ్మ రసం ,ఉప్పు వేసి బాగాకలిపి కట్లెట్స్ ఆకారం లో చేసుకోవాలి 
  • కట్లెట్స్ ని గుడ్డు లో ముంచి బ్రెడ్ కరుమ్బ్స్ తో కోర్ట్ చేసి డీప్   ఫ్రై పాన్ లో రెండు వైపులా  వేయించుకోవాలి 
  • టమాటో షూస్ తో సర్వ్ చేయండి 
Engineered By ZITIMA