చేప -పెరుగు కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1011
Likes :

Preparation Method

  • కారం, పసుపుపొడి,ఉప్పు  కలిపి చేపలకు పట్టించాలి.
  • ఉల్లిపాయను రుబ్బాలి.
  • ఆవాల నూనెతో పెనముతో వేడి చేయాలి.వేడి అయ్యిన  తర్వాత  చేపలను  వేయించి  పక్కన ఉంచాలి.
  • అదే నూనెలో  బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు.,ఉల్లిముద్ద ,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయంచాలి.
  • పెరుగు వేసి ఉప్పును  వేసి కలపాలి.
  • పెరుగు మిశ్రమం దగ్గరగా వచ్చిన తర్వాత  వేయంచిన చేపలను దానిలో వేయాలి.
  • అవసరం  అయితే ఉప్పును కలపాలి.
  • మంట నుండి తొలగించి    వేడి అన్నంతో అందించాలి.
Engineered By ZITIMA