నువుల్లా కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 718
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి వడకట్టి పొడి చేసి పెట్టుకోవాలి 
  • బెల్లం ని పొడి చేసి పెట్టుకోవాలి 
  • బెల్లం,నువ్వులు ,తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి 
  • బియ్యం పిండి లో ఉప్పు ,వేడి నీళ్లు వేసి పిండి ల తడుపుకోవాలి 
  • ఒక చిన్న పిండి ముద్దా తీసుకొని చేతి తో పల్చగా గుండ్రంగా వత్తుకొని దానిలో నువుల్లా మిశ్రమం ఉంచి మల్లి అంచు మూసివేయాలి అప్పుడు అది అర్ద చంద్రాకారం లో వస్తుంది 
  • ఇళ్లనేమిగిలిన పిండి అంత చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA