పెసర పప్పు కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 1 గంట
Cooking Time: 10 నిముషాలు
Hits   : 713
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి వడకట్టి పొడి చేసి పెట్టుకోవాలి 
  • పిండి లో వేడి నీళ్లు ,ఉప్పు వేసి తడుపుకోవాలి 
  • పేసరి పప్పు ని గంట సేపు నీళ్లలో నానపెట్టాలి 
  • బాణీలో తగినన్ని నీళ్లు పోసి బెల్లం వేసి తీగ పాకంవచ్చేవరకు ఉంచి పెసరపప్పు ,ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి 
  • పిండి లో పెసర పప్పు మిశ్రమం ,ఉప్పు వేసి బాగా కలపాలి ,దాని చిన్న ఉండలుగా చేసి సర్వ్ చేసుకోవాలి  

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA