చికెన్ సుందర్ కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 50 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 704
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి  వడకట్టి  పొడి చేసిపెట్టుకోవాలి 
  • చిక్పియా ని రాత్రి అంత నానపెట్టి మెత్తగా ఉడికించుకోవాలి 
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలని ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి ఆవాలు ,ఉల్లిపాయలు ,ఎండుమిరపకాయలు ,చికెన్ పియా ,ఉప్పు ,గరం మసాలా ,పుట్నాల పొడి ,తురిమిన కొబ్బరి  వేసి వేయించుకోవాలి 
  • పిండి లో వేడినీళ్లు ఉప్పు వేసి మెత్తగా పిండి తడుపుకోవాలి 
  • చిన్న పిండి ముద్దా ని తీసుకొని గుండ్రంగా చేసి అరచేతులతో  వత్తాలి 
  • దానిలో చేసి పెట్టుకున్న చికెన్ప్యా ని ఉంచి మల్లి చుట్టూ మూసివేయాలి 
  • వీటిని ఆవిరికి ఉడికించుకొని వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA