గోధుమ రవ్వ హల్వా

Spread The Taste
Serves
Preparation Time: 1 గంట
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 994
Likes :

Preparation Method

  • గోధుమలని రెండు గంటల సేపు నానపెట్టాలి 
  • నానపెట్టిన గోధుమలనుంచి పాలు తీసి పెట్టుకోవాలి 
  • సన్నటి కాటన్ గుడ వాడాలి అది వాడాకటడానికి 
  • గోధుమలని రెండు మూడు సాలు గ్రైండ్ చేసి పాలు తీసి దాని రాత్రి అంత అల్లా ఉంచాలి 
  • చిక్కటి గోధుమ పాలు కింద పేరుకుంటాయి 
  • ఎక్కువ నీళ్ళని తీసెయ్యాలి 
  • జీడిపప్పు ,బాదాం ,పిఅష్టలని సన్నగా తరిగి పెట్టుకోవాలి 
  • ఒక బాణీలో 250  మిల్ నీళ్లు పోసి ,చెక్కర ,కేసరి కలర్ ,కుంకుమ పువ్వు వేసి మరుగనివాళి 
  • ఇపుడు గోధుమ పాలు పోసి బాగా కలపాలి .ఇపుడు నెయ్యి ,జీడిపప్పు ,బాదాం వేసి చిన్నటి manta పైన ఉంచి  బాగా కలపాలి 
  • హల్వా లోంచి నెయ్యి బయటకు వచ్చే వరకు కలుపుతా ఉండాలి 
  • హల్వా ఎప్పుడైతే  స్పూన్ కి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు స్టవ్ అరిపేసి నెయ్యి రాసిన గిన్నెలో హల్వా పెట్టి సర్వ్ చేయాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA