రవ్వ పనియరం

Spread The Taste
Makes
50
Preparation Time: 35 నిముషాలు
Cooking Time: 1 గంట
Hits   : 1407
Likes :

Preparation Method

  • రవ్వ ,చెక్కర మరియు మైదా కలుపొకోవాలి 
  • కొంచం కొంచం గ నీళ్లు పోస్తూ పిండి తడపాలి 
  • ఒక ముపై నిముషాలు నాననివ్వాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నెయ్యి లేక నూనె వేసి వెడ్డెక్కక ఒక గరిట పిండి నూనె లో వేయాలి 
  • అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే దాక రెండు వైపులా  వేయించుకొని  సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA