మైసూర్ పాక్

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time: 20 -25 నిముషాలు
Hits   : 1435
Likes :

Preparation Method

  • నీళ్లు చెక్కర కలిపి తీగ పాకం వచ్చేవరకు మరిగించుకోవాలి 
  • దీనిలో పిండి వేసి బాగా కలపాలి .మెత్తగా అయేదాకా కలపాలి .ఇప్పుడు నెయ్యి వేసి మల్లి కలపాలి 
  • మిశ్రమం లో నురుగు వచ్చాక సోడా వేసి బాగా కలపాలి 
  • స్టవ్ అరిపేసి నెయ్యి రాసిఉన్న ప్లేట్ లో కి పోసి సమానంగా పరచాలి 
  • కావాల్సిన ఆకారం లో కట్ చేసుకొని సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA