లడ్డు

Spread The Taste
Makes
12
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 45 నిముషాలు
Hits   : 6775
Likes :

Preparation Method

  • చినిగే పిండి మరియు బియ్యం పిండి ని దోస పిండి ల కలుపుకోవాలి 
  • బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక జీడిపప్పు ,కిస్మిస్ ,లవంగం వేసి వేయించుకోవాలి 
  • ఒక గిన్నెలో 250 మిల్ నీళ్లు పోసి అది మరిగినాక దానిలో చెక్కర వేసి ఉడికించుకోవాలి ఒక తీగ పాకం వచ్చేదాకా 
  • దీనికి కేసరి పొడి ,కుంకుమ పువ్వు వేసి స్టవ్ అరిపేసి పక్కన పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక బూందీ గంటె లో కలిపి పెట్టుకున్న పిండి పోయాలి 
  • బూందీ లను వేయించుకొని చెక్కర పాకంలో వేసి కొంచం వొత్తాలి 
  • బూందీ ని చెక్కర పాకం లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి .దీనిలో వేయించుకున్న పలుకులు వేసి బాగా కలిపి ,బూందీ ని మరియు పలుకులను స్మాషెర్ తో కొంచం స్మాష్ చేసుకోవాలి 
  • ఇపుడు చిన్న చిన్న లడ్డులు చేసి సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA