బూందీ

Spread The Taste
Serves
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1134
Likes :

Preparation Method

  • బియ్యం పిండి మరియు చినిగే పిండి ని కలిపి పెట్టుకోవాలి 
  • 2  1 /2  కప్పుల నీళ్లలో చెక్కర వేసి తీగ పాకం వచ్చేవరకు మరిగించుకోవాలి 
  • దానిలో కేసరి కలర్ మరియు కుంకుమ పువ్వు వేయాలి 
  • ఒక వెడల్పు గిన్నెలో పిండి వేసి కొంచం కొంచం నీళ్లు పోస్తూ పిండి ని జారుడుగా కలుపుకోవాలి 
  • బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక పిండి ని బూందీ గంటలో పోయాలి ,పిండి చిన్న చిన్న ఉండలుగా నెయ్యి లో పడుతుంది ,వాటిని వేయించుకొని దాని చెక్కర పాకం లో వేయాలి 
  • బూందీ ని వేరే పాత్రలోకి మార్చుకొని భద్రపరచండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA