బాదాం హల్వా

Spread The Taste
Serves
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1331
Likes :

Preparation Method

  • బాదాం ని వేడి నీళ్లలో ముప్పై నిముషాలు నానపెట్టాలి 
  • పోటు తీసి మల్లి నానపెట్టాలి 
  • దాని పాలు తో కలిపి గ్రైండ్ చేసుకోవాలి .అది కొంచం జారుడుగా ఉండాలి 
  • ఒక మందపాటి బాణీలో లో 250  మిల్ నీళ్లు ,చెక్కర వేసి తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి 
  • దీనికి  రుబ్బిన బాదాం ,నెయ్యి ,కలర్ ,ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి 
  • బాగా కలిపి హల్వా ల వచ్చాక నెయ్యి రాసిన ప్లేట్ లో పోసి చలరనివాళి
  • ఒకో స్పూన్ హల్వా ని బట్టర్ పేపర్ లో ప్యాక్ చేసి సర్వ్ చేయాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA