అచ్చు ముర్రుక్కు

Spread The Taste
Makes
30
Preparation Time: 25 నిముషాలు
Cooking Time:
Hits   : 1015
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి నీళ్లు వడకట్టి పొడి చేసి పెట్టుకోవాలి 
  • గుడ్డుని పగలకొట్టి బీట్ చేసి పెట్టుకోవాలి 
  • కొబ్బరి లోనించి పాలు తీసి పెట్టుకోవాలి 
  • గుడ్డు ,కొబ్బరి పాలు ,మైదా ,చెక్కర వేసి దోస పిండి ల కలపాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక అచ్చు మురుకు ఆకారం ని వేడి నూనె లో వేసి ఒక అయిదు నిముషాలు ఉంచాలి 
  • ఇపుడు అచ్చు ని పిండి లో ముంచి ,దాని నూనె లో పెట్టాలి 
  • మురుకు సగం వేగినాక అది పెట్టాలో వచ్చేస్తుంది 
  • దాని కరకర లాడే వరకు వేయించుకొని సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA