మిక్స్డ్ దళ్ వడ

Spread The Taste
Serves
8
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 1 గంట
Hits   : 1788
Likes :

Preparation Method

  • కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి 
  • కందిపప్పు ,చినిగే పప్పు ,బియ్యం కలిపి నానపెట్టుకోవాలి 
  • పెసరపప్పు మరియు మినపప్పు వేరు వేరు గా నానపెట్టుకోవాలి 
  • కందిపప్పు లో ఉప్పు కలిపి బరకగా రుబ్బి పెట్టుకోవాలి 
  • పెసరపప్పు ని నీళ్లు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి 
  • మినపప్పు ని రుబ్బి పెట్టుకోవాలి 
  • రుబ్బి పెట్టుకున్న మినపప్పు ,కందిపప్పు మిశ్రమం,మరియు వడకట్టి పెట్టుకున్న మిన్న పప్పు వేసి బాగా కలపాలి 
  • దీనిలో తరిగి పెట్టుకున్న అల్లం ,పచ్చిమిరపకాయలు ,కరివేపాకు ,కొబ్బరి ,కొత్తిమీర వేసి పిండి ని బాగా కలపాలి 
  • ఒక చిన్న పాన్ లో నూనె వేసి  వెడ్డెక్కక ఆవాలు వేసి అవి చిటపట లడ్డాక ,అది పిండి లో వేసి కలపాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక, పిండి ని వడ ల వత్తుకొని నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి 
  • గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేడిగా సర్వ్ చేయండి  

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA