మిరపకాయ బజ్జి

Spread The Taste
Makes
10
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 3783
Likes :

Preparation Method

  • చినిగే పిండి ,బియ్యం పిండి ,మైదా ,కారంపొడి ,సోడా ,ఇంగువ ,ఉప్పు వేసి బాగా కలపాలి 
  • దీనికి కొంచం కొంచం గా నీళ్లు పోస్తూ పిండి ని కలపాలి 
  • పిండి కొంచం చిక్కగా ఉండాలి .మిరపకాయలని నిలువుగా కాటు పెట్టుకొని ఉంచాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి అది వెడ్డెక్కక మిరపకాయలని బజ్జి పిండి లో ముంచి నూనె వేసి ,రెండు వైపులా కరకర లాడేలా వేయించుకోవాలి 
  • వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA