జీడిపప్పు పకోడి

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 7567
Likes :

Preparation Method

  • వెడల్పాటి పాన్ లో చినిగే పప్పు ,బియ్యం పిండి ,ఉప్పు వేసి కలపాలి 
  • ఉల్లిపాయలను సన్నగా పొడువు గ తరిగి పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలు ని చిన్నగా  గుండ్రంగా  తరిగి పెట్టుకోవాలి 
  • పిండి లో ఉల్లిపాయలు ,జీడిపప్పు ,కరివేపాకు ,పచ్చిమిరపకాయలు వేసి కొంచం కొంచం నీళ్లు పోస్తూ పిండి కలపాలి 
  • డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి వెడ్డెక్కక పకోడలు నూనె వేసి కరకర లాడే వరకు వేయించుకొని వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA