తట్టాయి

Spread The Taste
Makes
50 తట్టాయి
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1567
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి ,వడకట్టి , బియ్యం ,ఎండుమిరపకాయలు ,ఇంగువ మరియు ఉప్పు వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • మిన్న పప్పు ని వేయించుకొని పొడి చేసిపెట్టుకోవాలి 
  • కొబ్బరి తురిమి పెట్టుకోవాలి 
  • రుబ్బి పెట్టుకున్న పిండి లో మినపప్పు పొడి ,జిలకర ,తురిమిన కొబ్బరి ,జీడిపప్పు  ముక్కలు ,చినిగే పప్పు ,రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసి బాగా కలపాలి 
  • ఒక అరటి ఆకూ కు నూనె రాసి ,ఈ పిండి ని కొంచం గ తీసుకొని ,ఆ ఆకూ పైన వేసి  గుండ్రంగా పల్చగా వత్తాలి .ఇళ్ళ మిగిలిఉన్న పిండి తో కూడా చేసుకోవాలి
  • ఒక డీప్ ఫ్రై  పాన్ లో నూనె పోసి  అది వెడ్డెక్కక చేసుకున్న వాటిని నూనె లో వేసి రెండు వైపులా కరకర లాడే దాక వేయించుకోవాలి 
  • గాలి చేరని డబ్బా లో భద్రపరచాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA